Home » Monsoon
కర్ణాటకలో ఈసారి రుతుపవనాలు తీవ్రంగా నిరాశపరచడంతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో తాగునీరు, విద్యుత్ తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉందని కర్ణాటక సీఎం హెచ్చరించారు.
చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును తెలంగాణ సర్కారు పొడిగించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 31తో గడువు ముగియాల్సి ఉండగా.. మరో 15 రోజులు పొడిగించి ఈ నెల 15 వరకు అవకాశం కల్పించింది.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సరికొత్త హరిత విప్లవం ప్రారంభమైంది. నగరం అంతటా 50 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న'మిషన్ 5 మిలియన్ ట్రీస్' కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు.
నైరుతి రుతుపవనాలకు వాతావరణం పూర్తి అనుకూలంగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబర్ దీవుల్లో ఈ వారాంతంలోనే రుతుపవనాలు విస్తరిస్తాయని వెల్లడించింది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే పలకరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మే నెల చివరి వారంలో వచ్చే రుతుపవనాలు, ఈసారి మే 14 - 16 మధ్యలోనే అండమాన్ నికోబార్ దీవులను తాకనున్నాయని పేర్కొంది.
భారత్‌లో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతువపనాలు కొనసాగే వర్షాకాలం రెండో భాగమైన జూన్-సెప్టెంబర్‌లో ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ వెల్లడించింది.
వర్షాకాలంలో వేడి వేడిగా రుచికరమైన స్నాక్స్ తింటే టేస్ట్ అదిరిపోతుంది. అయితే, ఇంట్లో ఏ స్నాక్స్ చేసుకుంటే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
చల్లని వాతావరణం కారణంగా వర్షాకాలంలో తడిబట్టలు ఒక పట్టాన ఆరవు. ఎక్కువ రోజులు అలాగే బయట ఆరేస్తే దుర్వాసన వస్తాయి. అయితే, ఈ సులభమైన చిట్కాలు అవలంబిస్తే చాలా తక్కువ సమయంలోనే బట్టలు ఆరిపోతాయి. అవేంటో చూద్దాం..
ఈ వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడం పెద్ద సమస్య. అవును, సరైన సూర్యకాంతి లేకపోవడం వల్ల, వర్షాకాలంలో బట్టలు ఆరడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా, బట్టలు సరిగ్గా ఆరవు, అవి దుర్వాసన కూడా వస్తాయి. మీరు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారా?
అధిక తేమ కారణంగా వర్షాకాలంలో కూరగాయలు, పండ్లు లేదా నిల్వ చేసిన ఆహారాల్లో పరాన్న జీవులు వృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఈ సీజన్లో కింది పదార్థాలను పూర్తిగా నివారించాలి. లేకపోతే కీళ్ల నొప్పులతో పాటు జీర్ణాశయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదముంది.