బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు..? కర్ణాటక నుంచి ఎంపీగా పోటీ?
ABN, Publish Date - Jul 24 , 2026 | 09:11 AM
బీఆర్‌ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగాలని భావిస్తోన్నారు. ఇందుకోసం అనుకూలమైన స్థానాన్ని ఎంచుకునే పనిలో ఉన్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్, జులై 24 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగాలని భావిస్తోన్నారు. ఇందుకోసం అనుకూలమైన స్థానాన్ని ఎంచుకునే పనిలో ఉన్నారు. తెలంగాణకు బదులు.. కర్ణాటక నుంచి బరిలో దిగడం మంచిదని ఆమె ఆలోచిస్తోన్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రెండు రాష్ట్రాల సరిహద్దు స్థానంలో ప్రీతిరెడ్డి పోటీ చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఉదయ్ కృష్ణారెడ్డి కేసు.. మహిళా ట్రైనీ ఐపీఎస్ స్టేట్‌మెంట్ రికార్డ్
విద్యార్థులపై లాఠీఛార్జ్ కాదు.. కేంద్రం సమాధానమివ్వాలి: కమల్ హాసన్
రాష్ట్రాలను నమ్మండి.. నీట్‌ను రద్దు చేయండి: స్టాలిన్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Jul 24 , 2026 | 09:12 AM