• Home » Karnataka BJP

Karnataka BJP

వాల్మీకి కార్పొరేషన్ స్కాం.. మంత్రి పదవికి బి. నాగేంద్ర రాజీనామా

వాల్మీకి కార్పొరేషన్ స్కాం.. మంత్రి పదవికి బి. నాగేంద్ర రాజీనామా

కర్ణాటకలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వాల్మీకి కార్పొరేషన్‌లో రూ.187 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో మంత్రి బి. నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు..? కర్ణాటక నుంచి ఎంపీగా పోటీ?

బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు..? కర్ణాటక నుంచి ఎంపీగా పోటీ?

బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు. ఇందుకోసం అనుకూలమైన స్థానాన్ని ఎంచుకునే పనిలో ఉన్నారు.

సిద్దరామయ్య 'లాస్ట్ పంచ్'.. కుల గణన నివేదిక ఆమోదంతో డీకే, రాహుల్‌కు చెక్!

సిద్దరామయ్య 'లాస్ట్ పంచ్'.. కుల గణన నివేదిక ఆమోదంతో డీకే, రాహుల్‌కు చెక్!

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా నిజానికి అంత నిశ్శబ్దంగా సాగ లేదు. తాను కుర్చీ ఖాళీ చేస్తూ.. తన తదుపరి వారసుడు డీకే శివకుమార్‌కు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఒక పవర్ ఫుల్ 'పొలిటికల్ టైమ్ బాంబ్'ను బహుమతిగా ఇచ్చి వెళ్లారు.

రెండేళ్లలో చరిత్ర తిరగరాయగలరా? కర్ణాటక కాబోయే సీఎం డీకే ముందున్న సవాళ్లేమిటి?

రెండేళ్లలో చరిత్ర తిరగరాయగలరా? కర్ణాటక కాబోయే సీఎం డీకే ముందున్న సవాళ్లేమిటి?

కర్ణాటక ఎన్నికల చరిత్రలో గత 40 ఏళ్లుగా ఏ అధికార పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. కర్ణాటక కొత్త సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టబోతోన్న డీకే శివకుమార్ చేతిలో కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంది.

డీఎంకే పార్టీపై కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఘాటు విమర్శలు

డీఎంకే పార్టీపై కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఘాటు విమర్శలు

కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య డీఎంకే పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందంటూ డీఎంకే చేస్తున్న వాదనలను ఆయన 'మొసలి కన్నీళ్లు'గా అభివర్ణించారు.

కర్ణాటక అసెంబ్లీలో కలకలం రేపిన గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్

కర్ణాటక అసెంబ్లీలో కలకలం రేపిన గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ చేసిన ప్రారంభోపన్యాసంలో హైడ్రామా నెలకొంది. కేవలం రెండు లైన్లు చదివి గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడింది.

KN Rajanna : రాహుల్ వ్యాఖ్యలతో విభేదించిన కర్ణాటక మంత్రి కెఎన్ రాజన్న రాజీనామా

KN Rajanna : రాహుల్ వ్యాఖ్యలతో విభేదించిన కర్ణాటక మంత్రి కెఎన్ రాజన్న రాజీనామా

కర్ణాటక మంత్రి కెఎన్ రాజన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తన రాజీనామాను సమర్పించారు. రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చేసిన 'ఓటు చోరీ' ఆరోపణలను రాజన్న బహిరంగంగా విమర్శించారు. అప్పట్లో మన పార్టీ నాయకులు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

Leader of the Opposition: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. రెండేళ్లుగా క్వార్టర్స్‌ ఇవ్వలేదు

Leader of the Opposition: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. రెండేళ్లుగా క్వార్టర్స్‌ ఇవ్వలేదు

ప్రతిపక్షనేతగా రెండేళ్లుగా కొనసాగుతున్నా క్వార్టర్స్‌ కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్‌ పాలకులకు ప్రోటోకాల్‌ గురించి మాట్లాడే అర్హత లేదని ప్రతిపక్షనేత ఆర్‌ అశోక్‌ మండిపడ్డారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ శివమొగ్గ జిల్లా సిగందూరులో కేబుల్‌ బ్రిడ్జ్‌ నిర్మించిన ఘనత బీజేపీకి దక్కుతుందని ఖంగుతిన్న ముఖ్యమంత్రి వివాదం చేస్తున్నారన్నారు.

Kamal Haasan: మాట కరుసు.. కోర్టుకు కమల్ హాసన్

Kamal Haasan: మాట కరుసు.. కోర్టుకు కమల్ హాసన్

తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్య కర్ణాటకలో పెద్ద దుమారమే రేపుతోంది. తాను క్షమాపణ చెప్పనంటూ కమల్ కోర్టుకెక్కడంతో ఈ వివాదం తగ్గే సూచనలు కనిపించడం లేదు.

Karnataka CM Siddaramaiah: కాంగ్రెస్ సీఎంకు పాకిస్థాన్ రత్న బిరుదు..

Karnataka CM Siddaramaiah: కాంగ్రెస్ సీఎంకు పాకిస్థాన్ రత్న బిరుదు..

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను స్వపక్ష కాంగ్రెస్ నేతలు, విపక్ష బీజేపీ నేతలని తేడా లేకుండా కుంకుడు కాయల రసంతో తలంటేశారు. నెహ్రూ తర్వాత పాకిస్థాన్ వీధుల్లో ఓపెన్ టాప్ జీప్‌లో ఊరేగించేది నిన్నే అంటూ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి