అరాచకాల్లో ఆరితేరిన వైఎస్ కుటుంబం

ABN, Publish Date - May 27 , 2026 | 08:24 AM

ప్రజలను ఉద్ధరించిన వంశమని జబ్బలు చరుచుకునే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి అంతసీన్ లేదా..?. విభంజించు పాలించు సిద్ధాంతాన్ని బ్రిటిషర్లకు సేవ చేసి వైఎస్ కుటుంబం వంట పట్టించుకుందా..?.

ప్రజలను ఉద్ధరించిన వంశమని జబ్బలు చరుచుకునే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి అంతసీన్ లేదా..?. విభంజించు పాలించు సిద్ధాంతాన్ని బ్రిటిషర్లకు సేవ చేసి వైఎస్ కుటుంబం వంట పట్టించుకుందా..?. జగన్ తాత రాజారెడ్డి ఆనాటి రక్తచరిత్ర నేటి జనానికి తెలుస్తుందనే అక్కసుతోనే దృష్ట రాజకీయానికి జగన్ రెడ్డి తెరదీస్తున్నారా..?. వైఎస్ కుటుంబ రాజకీయాలన్నీ రక్తమాంసాలతో నిండినవనీ కడప తెలుగుదేశం పార్టీ నాయకులు పదే పదే ఎందుకంటున్నారు..? ఈ సోర్టీలో పూర్తి కథనం చూద్దాం.

Updated at - May 27 , 2026 | 08:25 AM