బలహీనపడిన తీవ్ర వాయుగుండం.. కోస్తాంధ్రలో మరో రెండు రోజులు వర్షాలు

ABN, Publish Date - Sep 26 , 2026 | 09:00 AM

కోస్తాంధ్రలో వాయుగుండం బలహీనపడినప్పటికీ.. దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇంటర్నెట్ డెస్క్: కోస్తాంధ్రలో వాయుగుండం బలహీనపడినప్పటికీ.. దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. రానున్న రెండు రోజుల పాటు కోస్తాంధ్రలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


ఇవీ చదవండి:

మెట్రో టికెట్ బాక్సులో పిల్లి కునుకు.. వీడియో వైరల్‌

మెట్రోలో సీటు దొరకలేదా.. ఈ చిట్కా ఫాలో అవ్వండి.. వీడియో వైరల్

Updated at - Sep 26 , 2026 | 09:00 AM