• Home » Weather Today

Weather Today

ఏపీలో బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

ఏపీలో బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ మూర్తి తెలిపారు. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడిందని, రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

మరికొన్ని గంటల్లో వర్షాలు.. ఏపీలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్!

మరికొన్ని గంటల్లో వర్షాలు.. ఏపీలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్!

ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాలకు విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందనే అంచనాతో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులు పడే అవకాశం

ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులు పడే అవకాశం

ఏపీలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.

బలహీనంగా రుతుపవనాలు

బలహీనంగా రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. ఆకాశం నిర్మలంగా మారడంతో వేసవి మాదిరి ఎండ తీవ్రత కొనసాగింది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనం

పశ్చిమబెంగాల్‌, ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది.

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుంది.

అలర్ట్.. రానున్న మూడు గంటల్లో పిడుగులతో వర్షాలు..

అలర్ట్.. రానున్న మూడు గంటల్లో పిడుగులతో వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

రెయిన్ అలర్ట్.. రానున్న మూడు గంటల్లో పిడుగులతో వర్షాలు..

రెయిన్ అలర్ట్.. రానున్న మూడు గంటల్లో పిడుగులతో వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్టులు జారీ చేసింది.

ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

అలర్ట్.. మూడు గంటల్లో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు

అలర్ట్.. మూడు గంటల్లో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి