INSIDE : బాలకృష్ణ అడ్డాలో వైసీపీకి షాక్ మీద షాక్ ..!

ABN, Publish Date - Jun 27 , 2026 | 08:21 AM

ఎన్టీఆర్ పాతిన టీడీపీ జెండాను తొలగించాలని ఆ నియోజకవర్గంలో చేయని ప్రయత్నమంటూ లేదు. ముందుగా కాంగ్రెస్ ఆపసోపాలు పడింది. అనంతరం వైసీపీ అంతకు మించి ప్రయాసలు పడుతోంది. కానీ తెలుగుదేశం జెండా కాదు కదా.. దాని కింద ఉన్న మట్టిని కదలించలేకపోయారు.

ఎన్టీఆర్ పాతిన టీడీపీ జెండాను తొలగించాలని ఆ నియోజకవర్గంలో చేయని ప్రయత్నమంటూ లేదు. ముందుగా కాంగ్రెస్ ఆపసోపాలు పడింది. అనంతరం వైసీపీ అంతకు మించి ప్రయాసలు పడుతోంది. కానీ తెలుగుదేశం జెండా కాదు కదా.. దాని కింద ఉన్న మట్టిని కదలించలేకపోయారు. నిత్యం అసమ్మతి రాగాలతో కొట్టుమిట్టాడుతోన్న వైసీపీ.. టీడీపీ కొండను ఢీకొట్టే ప్రయత్నం చేస్తోన్న క్రమంలోనే ప్రతికూల ఫలితాలు వస్తోన్నాయని అంటారు.


ఇప్పటికే నలుగురైదుగురు ఇన్‌చార్జ్‌లు మారినా పరిస్థితిలో మార్పు లేదు. వైసీసీ ప్రస్తుత ఇన్‌చార్జ్‌.. తనకు వ్యతిరేకం అనుకున్న ఇద్దరు నేతలను సస్పెండ్‌ చేయించారు. కానీ వారే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు జగన్‌తో భేటీ అవ్వడంతో ఇన్‌చార్జ్‌ వెన్నులో వణుకు పుడుతోంది. వైసీపీ నుంచి సస్పెండైన నేతలు.. పార్టీ అధ్యక్షుడిని కలవడంలోని ఆంతర్యం ఏంటి..? ఇన్‌చార్జ్‌కి ఎసరు పెట్టే ప్రయత్నం జరుగుతోందా..? ఇంతకీ ఎవరా ఇన్‌చార్జ్‌..? ఏదా నియోజకవర్గం..? అక్కడ జరుగుతోన్న పరిణామాలేంటో.. ఇన్‌సైడ్‌ స్టోరీలో చూద్దాం.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రజాసేవే లక్ష్యం.. అమరావతిలో శరవేగంగా బసవతారకం ఆస్పత్రి నిర్మిస్తున్నాం: బాలకృష్ణ

వైసీపీ నేతలపై కేసులు.. మాజీ మంత్రి కాకాణి సహా పలువురిపై చర్యలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Jun 27 , 2026 | 08:26 AM