Share News

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..

ABN , Publish Date - May 30 , 2026 | 08:02 AM

హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 35, వంకాయ 23, బెండకాయ 35, పచ్చి మిర్చి 40, బజ్జి మిర్చి రూ. 40లకు విక్రయిస్తున్నారు.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..
Hyderabad vegetable prices

  • కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..

హైదరాబాద్: హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

వస్తువు

ధర (రూ.)

టమాటా

35

వంకాయ

23

బెండకాయ

35

పచ్చి మిర్చి

40

బజ్జి మిర్చి

40

కాకరకాయ

45

బీరకాయ

35

క్యాబేజీ

15

బీన్స్

75

క్యారెట్

40

గోబి పువ్వు

25

దొండకాయ

24

చిక్కుడు కాయ

55

గోరు చిక్కుడు

35

బీట్‌రూట్

25

క్యాప్సికం

50

ఆలుగడ్డ

18

కీర

23

దోసకాయ

35

సొరకాయ

20

పొట్లకాయ

18

కంద

28

ఉల్లిపొరక

65

ఉల్లిగడ్డ

18

మామిడి కాయ

15-20

అరటికాయ

8-10

చామగడ్డ

28

ముల్లంగి

6-8

చిలగడ దుంప

30

గుమ్మడికాయ

30

నిమ్మకాయలు

60-80

మునగకాయలు

6-8

పచ్చి బఠాణి

40

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండు మిర్చి

260

అల్లం

140

వెల్లుల్లి

240

చింతపండు

160

పండు మిర్చి

80

ఉసిరి

80

కరివేపాకు

30

పర్వల్

40

పల్లికాయ

50


city2.jpgఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే

15 ఏళ్లు దాటిన పురుషుల్లో 44శాతం మద్యం ప్రియులే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 30 , 2026 | 08:40 AM