• Home » Vegetable Prices

Vegetable Prices

Kukatpally: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..

Kukatpally: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..

నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటివరకు కిలో టమోటా రూ. 50 నుంచి రూ. 60 వరకు ఉండగా.. ప్రస్తుతం ధర తగ్గిపోయింది. కిలో రూ. 31కి విక్రయిస్తున్నారు. అలాగే.. గోరుచిక్కుడును రూ. 45లకు విక్రయిస్తున్నారు. మొత్తంగా రైతుబజార్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..

Vegetable prices: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలివే..

Vegetable prices: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలివే..

నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటి వరకు టమోటా కేజీ రూ. 50కి పైగానే ఉన్న ధర కొంచెం తగ్గింది. ప్రస్తుతం రూ. 35కి విక్రయిస్తున్నారు. అయితే.. బెండకాయకు ధర పెరిగింది. కిలో రూ. 45 నుంచి రూ. 55 వరకు విక్రయస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే...

Rising Vegetable Prices: సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్న కూరగాయల ధరలు

Rising Vegetable Prices: సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్న కూరగాయల ధరలు

రాష్ట్రంలో కూరగాయల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Tomato price: టమోటా @50.. భారీగా పెరిగిన ధర

Tomato price: టమోటా @50.. భారీగా పెరిగిన ధర

టమోటా ధర భారీగా పెరిగింది. మర్కెట్ లో కిలో రూ. 50కి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు టమోటాను కొనాలంటేనే ఒకింత భయపడే పరిస్థితి వచ్చింది. అలాగే... అనంతపురం కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో టమోటా ధర భారీగా పెరిగింది.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలివే..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలివే..

నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మొన్నటివరకు కొంచెం తక్కువగా ఉన్నా గురువారం మాక్కెట్లో అమాంతం పెరిగిపోయాయి. ఇది సామాన్యులకు భారంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయంటే...

Eggs: గుడ్డు ధర వెరీ బ్యాడ్‌...

Eggs: గుడ్డు ధర వెరీ బ్యాడ్‌...

గుడ్డు ధర కొండెక్కింది. సామాన్యులకు అందుబాటులో ఉండే గుడ్డు ప్రస్తుతం కొండెక్కి కూర్చుంది. ఒక్కె గుడ్డును రూ. 8కి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులకు ఒకింత భారంగానే మారిందని చెప్పవచ్చు. ఇక.. కూరగాయన పరిస్థితి కూడా అలాగే ఉంది. వాటి ధర కూడా అమాంతం పెరిగిపోయింది.

Vegetable prices: భయపెడుతున్న బెండ.. ఘాటెక్కిస్తున్న మిర్చి

Vegetable prices: భయపెడుతున్న బెండ.. ఘాటెక్కిస్తున్న మిర్చి

మార్కెట్‌లో కూరగాయల ధరలు మళ్లీ పెరిగిపోయాయి. గత నెల చివరి వారంతో పోల్చితే పలు రకాల రేట్లు వడివడిగా పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Vegetable prices: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలివే..

Vegetable prices: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలివే..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాట 25, వంకాయ 45, బెండకాయ 45, పచ్చిమిర్చి 35, బజ్జిమిర్చి 40, కాకరకాయ 45, బీరకాయ 45, క్యాబేజీ 20, బీన్స్‌ 55, క్యారెట్‌ 60, గోబిపువ్వు 30, దొండకాయ 55, చిక్కుడు కాయ 55, గోరుచిక్కుడు 70, బీట్‌రూట్‌ 40, క్యాప్సికం 40, ఆలుగడ్డ 26, కీర 23, దోసకాయ 18లకు విక్రయిస్తున్నారు.

Hyderabad: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..

Hyderabad: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు (కిలో, రూపాయల్లో) ఈ విధంగా ఉన్నాయి. టమోట 27, వంకాయ 40, బెండకాయ 45, పచ్చి మిర్చి 28, బజ్జిమిర్చి 35, కాకరకాయ 38, బీరకాయ 38, క్యాబేజీ 23, బీన్స్‌ 55, క్యారెట్‌ 65, గోబిపువ్వు 30, దొండకాయ 35, చిక్కుడు కాయ 55లకు విక్రయిస్తున్నారు.

Kukatpally Raithu Bazar: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..

Kukatpally Raithu Bazar: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఈ విధంగా ఉన్నాయి. టమోటా 31, వంకాయ 35, బెండకాయ 45, పచ్చి మిర్చి 35, బజ్జి మిర్చి 35, కాకరకాయ 38, బీరకాయ 31, క్యాబేజీ 23, బీన్స్‌ 55, క్యారెట్‌ 70, గోబి పువ్వు 30, దొండకాయ 35, చిక్కుడు కాయ 60, గోరు చిక్కుడు 45లకు విక్రయిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి