పెరిగిన దొండకాయ.. తగ్గిన టమాటా
ABN , Publish Date - Feb 10 , 2026 | 07:19 AM
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 13, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 50, బజ్జిమిర్చి 35, కాకరకాయ 38, బీరకాయ 38, క్యాబేజీ 13, బీన్స్ 28, క్యారెట్ 18లకు విక్రయిస్తున్నారు.
- కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు
హైదరాబాద్: కూకట్‌పల్లి రైతుబజార్(Kukatpally Rythu Bazaar)లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
టమాటా | 13 |
వంకాయ | 23 |
బెండకాయ | 35 |
పచ్చిమిర్చి | 50 |
బజ్జిమిర్చి | 35 |
కాకరకాయ | 38 |
బీరకాయ | 38 |
క్యాబేజీ | 13 |
బీన్స్ | 28 |
క్యారెట్ | 18 |
గోబిపువ్వు | 25 |
దొండకాయ | 50 |
చిక్కుడు కాయ | 23 |
గోరుచిక్కుడు | 35 |
బీట్‌రూట్ | 18 |
క్యాప్సికం | 45 |
ఆలుగడ్డ | 18 |
కీర | 23 |
దోసకాయ | 23 |
సొరకాయ | 20 |
ఉల్లిగడ్డ | 20 |
చామగడ్డ | 32 |
ముల్లంగి | 5 – 6 |
చిలగడదుంప | 30 |
నిమ్మకాయలు | 26 – 30 |
మునగకాయలు | 8 – 10 |
పుట్టగొడుగులు | 45 |
ఎండుమిర్చి | 240 |
అల్లం | 100 |
వెల్లుల్లి | 180 |
చింతపండు | 180 |
పండుమిర్చి | 80 |

ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం, వెండి స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News