కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు
ABN , Publish Date - Feb 14 , 2026 | 07:27 AM
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 13, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 50, బజ్జిమిర్చి 28, కాకరకాయ 38లకు విక్రయిస్తున్నారు.
కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 13, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 50, బజ్జిమిర్చి 28 రూపాయలకు విక్రయిస్తున్నారు.
టమాటా | 13 |
వంకాయ | 23 |
బెండకాయ | 35 |
పచ్చిమిర్చి | 50 |
బజ్జిమిర్చి | 28 |
కాకరకాయ | 38 |
బీరకాయ | 38 |
క్యాబేజీ | 13 |
బీన్స్ | 40 |
క్యారెట్ | 18 |
గోబిపువ్వు | 25 |
దొండకాయ | 50 |
చిక్కుడు కాయ | 38 |
గోరుచిక్కుడు | 35 |
బీట్‌రూట్ | 18 |
క్యాప్సికం | 45 |
ఆలుగడ్డ | 18 |
కీర | 23 |
దోసకాయ | 18 |
సొరకాయ | 20 |
పొట్లకాయ | 20 |
కంద | 40 |
ఉల్లిపొరక | 28 |
ఉల్లిగడ్డ | 22 |
అరటికాయ | 9–10 |
చామగడ్డ | 26 |
ముల్లంగి | 5–6 |
చిలగడదుంప | 30 |
గుమ్మడికాయ | 40 |
నిమ్మకాయలు | 26–30 |
మునగకాయలు | 10–12 |
పచ్చిబఠాణి | 30 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండుమిర్చి | 240 |
అల్లం | 100 |
వెల్లుల్లి | 180 |
చింతపండు | 180 |
పండుమిర్చి | 80 |
ఉసిరి | 100 |
కరివేపాకు | 120 |
పర్వల్ | 65 |
పల్లికాయ | 65 |
లోబా | 35 |
ఈ వార్తలు కూడా చదవండి:
విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగు
అల్లు వారి.. పెళ్లి పనులు షురూ
Read Latest Telangana News and National News