Share News

తగ్గిన టమాటా.. పెరిగిన పచ్చిమిర్చి

ABN , Publish Date - Feb 06 , 2026 | 07:27 AM

నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రసుతం టమాట ధర తగ్గిపోగా... పచ్చిమిర్చి ధర మాత్రం కొంచెం పెరిగింది. మొత్తంగా.. రైతుబజార్‌లో ధరల వివరాలు ఎలా ఉన్నాయంటే...

తగ్గిన టమాటా.. పెరిగిన పచ్చిమిర్చి

  • కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..

హైదరాబాద్: కూకట్‌పల్లి రైతుబజార్‌(Kukatpally Rythu Bazaar)లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

టమోటా

13

వంకాయ

23

బెండకాయ

35

పచ్చిమిర్చి

48

బజ్జీ మిర్చి

28

కాకరకాయ

35

బీరకాయ

38

క్యాబేజీ

13

బీన్స్

35

క్యారెట్

18

గోబీ

25

దొండకాయ

48

చిక్కుడుకాయ

18

గోరుచిక్కుడు

35

బీట్‌రూట్

15

క్యాప్సికం

45

ఆలుగడ్డ

18

కీర

20

దోసకాయ

22

సొరకాయ

20

పొట్లకాయ

20

కంద

40

ఉల్లిపొరక

28

ఉల్లిగడ్డ

20

మామిడికాయ

15–20

అరటికాయ

9–10

చామగడ్డ

28

ముల్లంగి

5–6

చిలగడదుంప

30

గుమ్మడికాయ

30

నిమ్మకాయలు

20–24

మునగకాయలు

10–12

పచ్చిబఠాణి

30

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండుమిర్చి

240

అల్లం

100

వెల్లుల్లి

200

చింతపండు

180

పండు మిర్చి

80

ఉసిరి

100

కరివేపాకు

120

పర్వల్

65

పల్లీకాయ

65


city2.2.jpgఈ వార్తలు కూడా చదవండి.

సినిమాలు తక్కువ.. గాసిప్స్‌ ఎక్కువ

భాస్కరా అవార్డులాగా కేసీఆర్‌కు జాతిపితనా..!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 06 , 2026 | 07:30 AM