Share News

పెరిగిన బెండ.. తగ్గిన టమాటా

ABN , Publish Date - Feb 13 , 2026 | 08:05 AM

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 13, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 50, బజ్జి మిర్చి 28, కాకరకాయ 38లకు విక్రయిస్తున్నారు.

పెరిగిన బెండ.. తగ్గిన టమాటా

  • కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..

హైదరాబాద్: కూకట్‌పల్లి(Kukatpally) రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

టమాటా

13

వంకాయ

23

బెండకాయ

35

పచ్చిమిర్చి

50

బజ్జి మిర్చి

28

కాకరకాయ

38

బీరకాయ

40

క్యాబేజీ

13

బీన్స్

35

క్యారెట్

17

గోబి పువ్వు

25

దొండకాయ

50

చిక్కుడు కాయ

28

గోరుచిక్కుడు

35

బీట్‌రూట్

18

క్యాప్సికం

45

ఆలుగడ్డ

18

కీర

23

దోసకాయ

22

సొరకాయ

20

పొట్లకాయ

20

కంద

30

ఉల్లిపొరక

28

ఉల్లిగడ్డ

20

మామిడికాయ

15–20

అరటికాయ

9–10

చామగడ్డ

26

ముల్లంగి

5–6

చిలగడదుంప

32

గుమ్మడికాయ

40

నిమ్మకాయలు

26–30

మునగకాయలు

8–10

పచ్చిబఠాణి

30

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండుమిర్చి

240

అల్లం

100

వెల్లుల్లి

180

చింతపండు

180

పండుమిర్చి

80

ఉసిరి

100

కరివేపాకు

120

పర్వల్

65

పల్లికాయ

60

లోబా

35


city3.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

632 మంది మీసేవా ఆపరేటర్లపై వేటు

నా గొంతు నొక్కేందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 13 , 2026 | 08:14 AM