పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన వంకాయ
ABN , Publish Date - Feb 12 , 2026 | 07:33 AM
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 11, వంకాయ 23, బెండకాయ 35, పచ్చి మిర్చి 50, బజ్జి మిర్చి 28, కాకరకాయ 38, బీరకాయ 38లకు విక్రయిస్తున్నారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..
హైదరాబాద్: కూకట్‌పల్లి(Kukatpally) రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
టమోటా | 11 |
వంకాయ | 23 |
బెండకాయ | 35 |
పచ్చిమిర్చి | 50 |
బజ్జి మిర్చి | 28 |
కాకరకాయ | 38 |
బీరకాయ | 38 |
క్యాబేజీ | 13 |
బీన్స్ | 35 |
క్యారెట్ | 18 |
గోబి పువ్వు | 25 |
దొండకాయ | 50 |
చిక్కుడు కాయ | 28 |
గోరు చిక్కుడు | 35 |
బీట్‌రూట్ | 18 |
క్యాప్సికం | 45 |
ఆలుగడ్డ | 18 |
కీర | 23 |
దోసకాయ | 20 |
సొరకాయ | 20 |
పొట్లకాయ | 20 |
కంద | 40 |
ఉల్లిపొరక | 31 |
ఉల్లిగడ్డ | 20 |
మామిడి కాయ | 15–20 |
అరటికాయ | 9–10 |
చామగడ్డ | 25 |
ముల్లంగి | 5–6 |
చిలగడ దుంప | 30 |
గుమ్మడికాయ | 40 |
నిమ్మకాయలు | 26–30 |
మునగ కాయలు | 8–10 |
పచ్చిబఠాణి | 30 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండు మిర్చి | 240 |
అల్లం | 100 |
వెల్లుల్లి | 180 |
చింతపండు | 180 |
పండు మిర్చి | 80 |
ఉసిరి | 100 |
కరివేపాకు | 120 |
పర్వల్ | 65 |
పల్లికాయ | 65 |
లోబా | 35 |

ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం పాడాల్సిందే!
Read Latest Telangana News and National News