Share News

పెరిగిన పచ్చిమిర్చి, కాకర ధరలు.. తగ్గిన టమాటా

ABN , Publish Date - Feb 07 , 2026 | 07:33 AM

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా రూ. 11, వంకాయ 23, బెండకాయ 28, పచ్చిమిర్చి 45, బజ్జీమిర్చి 23, కాకరకాయ 38, బీరకాయ 38, క్యాబేజీ 13, బీన్స్‌ 28లకు విక్రయిస్తున్నారు.

పెరిగిన పచ్చిమిర్చి, కాకర ధరలు.. తగ్గిన టమాటా

  • కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..

కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లి రైతుబజార్‌(Kukatpally Rythu Bazaar)లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

టమోటా

11

వంకాయ

23

బెండకాయ

28

పచ్చిమిర్చి

45

బజ్జీమిర్చి

23

కాకరకాయ

38

బీరకాయ

38

క్యాబేజీ

13

బీన్స్

28

క్యారెట్

15

గోబీ పువ్వు

25

దొండకాయ

45

చిక్కుడు కాయ

23

గోరు చిక్కుడు

35

బీట్‌రూట్

15

క్యాప్సికం

43

ఆలుగడ్డ

18

కీర

20

దోసకాయ

22

సొరకాయ

20

పొట్లకాయ

20

కంద

40

ఉల్లిపొరక

28

ఉల్లిగడ్డ

20

మామిడికాయ

15 – 20

అరటికాయ

9 – 10

చామగడ్డ

28

ముల్లంగి

5 – 6

చిలగడదుంప

30

గుమ్మడికాయ

30

నిమ్మకాయలు

20 – 24

మునగకాయలు

8 – 10

పచ్చిబఠాణి

32

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండు మిర్చి

240

అల్లం

80

వెల్లుల్లి

180

చింతపండు

180

పండు మిర్చి

80

ఉసిరి

100

కరివేపాకు

120

పర్వల్

65

పల్లికాయ

65

లోబా

35

ఆ కాకరకాయ

105


city2.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి.

లంచం తీసుకుని.. తిరుమలకు నెయ్యి ట్యాంకర్ల అనుమతి!

చెడు పదార్థాలు కలిపి స్వామికి తినిపించారు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 07 , 2026 | 07:33 AM