పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమాటా..
ABN , Publish Date - Feb 03 , 2026 | 07:03 AM
నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాటా రేటు బాగా తగ్గిపోయింది. అయితే.. పచ్చిమిర్చి రేటు మాత్రం కిలో రూ. 50కి విక్రయిస్తున్నారు. మొత్తంగా.. కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..
హైదరాబాద్: కూకట్‌పల్లి రైతుబజార్(Kukatpally Rythu Bazaar)లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
కూరగాయ | ధర (రూ.) |
|---|---|
టమాటా | 13 |
వంకాయ | 23 |
బెండకాయ | 28 |
పచ్చిమిర్చి | 50 |
బజ్జిమిర్చి | 35 |
కాకరకాయ | 38 |
బీరకాయ | 38 |
క్యాబేజీ | 15 |
బీన్స్ | 35 |
క్యారెట్ | 19 |
గోబిపువ్వు | 25 |
దొండకాయ | 50 |
చిక్కుడు కాయ | 18 |
గోరుచిక్కుడు | 35 |
బీట్‌రూట్ | 15 |
క్యాప్సికం | 40 |
ఆలుగడ్డ | 18 |
కీర | 18 |
దోసకాయ | 21 |
సొరకాయ | 20 |
పొట్లకాయ | 20 |
కంద | 40 |
ఉల్లిపొరక | 35 |
ఉల్లిగడ్డ | 20 |
అరటికాయ | 9–10 |
చామగడ్డ | 25 |
ముల్లంగి | 5–6 |
చిలగడదుంప | 30 |
గుమ్మడికాయ | 40 |
నిమ్మకాయలు | 20–24 |
మునగకాయలు | 10–12 |
పచ్చిబఠాణి | 35 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండుమిర్చి | 240 |
అల్లం | 100 |
వెల్లుల్లి | 200 |
చింతపండు | 180 |
పండుమిర్చి | 80 |
ఉసిరి | 100 |
కరివేపాకు | 120 |
పర్వల్ | 65 |
పల్లికాయ | 65 |
లోబా | 35 |
కాకరకాయ (ప్రత్యేకం) | 105 |
గమనిక: పై ధరలు మంగళవారం ఉదయం 9:30 గంటల వరకు మాత్రమే వర్తిస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
దిగి వస్తున్నాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రైల్వే బడ్జెట్‌లో.. రాష్ట్రానికి 10134 కోట్లు
Read Latest Telangana News and National News