Vegetable prices: తగ్గిన టమాటా.. పెరిగిన కాకర..
ABN , Publish Date - Jan 20 , 2026 | 08:48 AM
కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటివరకు కిలో రూ. 40 నుంచి రూ. 50 వరకు విక్రయించిన టమాటా.. ప్రస్తుతం బాగా తగ్గిపోయింది. కిలో రూ. 15 నుంచి రూ. 20 వరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే...
- కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..
కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లి రైతుబజార్(Kukatpally Rythu Bazaar)లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
టమాటా | 17 |
వంకాయ | 23 |
బెండకాయ | 35 |
పచ్చిమిర్చి | 45 |
బజ్జిమిర్చి | 35 |
కాకరకాయ | 45 |
బీరకాయ | 38 |
క్యాబేజీ | 15 |
బీన్స్ | 45 |
క్యారెట్ | 25 |
గోబిపువ్వు | 25 |
దొండకాయ | 45 |
చిక్కుడు కాయ | 23 |
గోరుచిక్కుడు | 35 |
బీట్‌రూట్ | 15 |
క్యాప్సికం | 43 |
ఆలుగడ్డ | 17 |
కీర | 18 |
దోసకాయ | 19 |
సొరకాయ | 20 |
పొట్లకాయ | 18 |
కంద | 35 |
ఉల్లిపొరక | 35 |
ఉల్లిగడ్డ | 20 |
మామిడికాయ | 15–20 |
అరటికాయ | 10–11 |
చామగడ్డ | 28 |
ముల్లంగి | 6–8 |
చిలగడదుంప | 30 |
గుమ్మడికాయ | 40 |
నిమ్మకాయలు | 12–16 |
మునగకాయలు | 10–15 |
పచ్చిబఠాణి | 36 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండుమిర్చి | 220 |
అల్లం | 100 |
వెల్లుల్లి | 240 |
చింతపండు | 200 |
పండుమిర్చి | 80 |
ఉసిరి | 65 |
కరివేపాకు | 120 |
పర్వల్ | 65 |
పల్లికాయ | 70 |
లోబా | 30 |
కాకరకాయ (ప్రత్యేక) | 105 |

ఈ వార్తలు కూడా చదవండి.
భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..
ఏపీలో స్విస్ పెట్టుబడులకు సహకరించండి
Read Latest Telangana News and National News