Share News

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

ABN , Publish Date - May 27 , 2026 | 06:20 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ కృష్ణతేజ సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgఆదివారం హుండీ ఆదాయం: రూ.4.92 కోట్లు

సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 89,399

తలనీలాలు సమర్పించినవారు: 49,985


ఈ వార్తలు కూడా చదవండి:

అత్యవసర సేవల ప్రదేశంగా ‘భోగాపురం’

విదేశీ నిపుణుల ఆఖరి సమీక్ష!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 27 , 2026 | 06:20 AM