Share News

మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం అపూర్వమైనవి: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Mar 08 , 2026 | 11:26 AM

మహిళలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ' శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబానికి ఆధారం, సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం అపూర్వమైనవని అభినందించారు.

 మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం అపూర్వమైనవి:  సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM RevanthReddy

హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM RevanthReddy) 'అంతర్జాతీయ మహిళా దినోత్సవ' శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్(ఎక్స్) వేదికగా సీఎం ట్వీట్‌ పెట్టారు. కుటుంబానికి ఆధారం, సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం అపూర్వమైనవని అభినందించారు. సమాజాభివృద్ధికి మహిళా సాధికారత ప్రమాణంగా ఆడబిడ్డల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ‘ఎన్టీఆర్ నేషనల్’ అవార్డ్

భారీగా మావోయిస్టుల లొంగుబాటు

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 08 , 2026 | 11:28 AM