Share News

చర్లపల్లి-షాలిమార్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Jul 03 , 2026 | 07:57 AM

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి టెర్మినల్‌-షాలిమార్‌ (కోల్‌కతా) మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

చర్లపల్లి-షాలిమార్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు
Charlapalli Shalimar special train

హైదరాబాద్‌ సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి టెర్మినల్‌-షాలిమార్‌ (కోల్‌కతా) మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. ఈ నెల 3నుంచి 31వరకు ప్రతీ శుక్రవారం ప్రత్యేకరైలు (08045) షాలిమార్‌ నుంచి చర్లపల్లికి, ఈ నెల 4నుంచి ఆగస్టు 1వరకు ప్రతీ శనివారం ప్రత్యేకరైలు (08046) చర్లపల్లి నుంచి షాలిమార్‌కు బయల్దేరుతుందని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.


city3.2.jpg

city3.3.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

డీఎస్పీ ఆస్తులు రూ.200 కోట్లు

సవాలు చేసుడే కాదు.. కట్టుబడాలి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 03 , 2026 | 07:57 AM