మేడ్చల్-అక్కంపేట్ సెక్షన్‌లో 12 రైళ్ల పునరుద్ధరణ
ABN , Publish Date - Nov 14 , 2026 | 09:23 AM
మేడ్చల్-అక్కంపేట్ సెక్షన్‌లోని మనోహరాబాద్ స్టేషన్‌లో రెండోలైన్ పనుల కారణంగా రద్దు చేసిన 12 రైళ్లను శనివారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది.
హైదరాబాద్ సిటీ: మేడ్చల్-అక్కంపేట్ సెక్షన్‌లోని మనోహరాబాద్ స్టేషన్‌లో రెండోలైన్ పనుల కారణంగా రద్దు చేసిన 12 రైళ్లను శనివారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. పునరుద్ధరించిన రైళ్లలో కాచిగూడ-నిజామాబాద్ మధ్య నడిచే 2, కాచిగూడ-మెదక్ 2, ముంబై-లింగంపల్లి 2, బాగత్‌కీ కోటి-కాచిగూడ 1, కాచిగూడ-పూర్ణ 1, సికింద్రాబాద్-సిద్ధిపేట్ మధ్య నడిచే 4 రైళ్లు వాటి షెడ్యూలు ప్రకారమే నడుస్తాయని సీపీఆర్‌ఓ శ్రీధర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ధరణి అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వేగవంతం
వికారాబాద్‌లో మహిళా క్రికెటర్ మృతి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News