Share News

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలివే..కిలో టమోటా రూ.27, పచ్చిబఠాణి రూ.135

ABN , Publish Date - Nov 03 , 2026 | 07:14 AM

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోట 27, వంకాయ 18, బెండకాయ రూ. 45లకు విక్రయిస్తున్నారు.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలివే..కిలో టమోటా రూ.27, పచ్చిబఠాణి రూ.135
kukatpally raitu bazar

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

కూరగాయ పేరు

ధర (రూ.)

టమోటా

27

వంకాయ

18

బెండకాయ

45

పచ్చిమిర్చి

40

బజ్జిమిర్చి

45

కాకరకాయ

35

బీరకాయ

35

క్యాబేజీ

13

బీన్స్

55

క్యారెట్

40

గోబీపువ్వు

25

దొండకాయ

18

చిక్కుడుకాయ

45

గోరుచిక్కుడు

35

బీట్‌రూట్

23

క్యాప్సికం

47

ఆలుగడ్డ

17

కీర

35

దోసకాయ

18

సొరకాయ

15

పొట్లకాయ

18

కంద

35

ఉల్లిపొరక

55

ఉల్లిగడ్డ

40

చింతకాయ

80

మామిడికాయ

15–20

అరటికాయ

9–10

చామగడ్డ

33

ముల్లంగి

6–8

చిలగడదుంప

28

గుమ్మడికాయ

25

నిమ్మకాయ

50–60

మునగకాయలు

10–12

పచ్చిబఠాణి

135

బొప్పాయి

50

పుట్టగొడుగులు

50

ఎండుమిర్చి

280

అల్లం

120

వెల్లుల్లి

260

చింతపండు

160

పండుమిర్చి

80

ఉసిరి

40

కరివేపాకు

80

పర్వల్

28

పల్లికాయ

55

లోబా

35

ఆ కాకరకాయ

85

గమనిక: పైన పేర్కొన్న ధరలు ఈరోజు ఉదయం 9:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ధరలు కిలోకు రూపాయల్లో ఉన్నాయి.


city1.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

నిరుద్యోగులకు ‘టామ్‌ కామ్‌’ కుచ్చుటోపీ

ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 07:14 AM