Share News

రైతుబజార్‌లో ధరల వివరాలు.. టమోటా రూ.27, పచ్చిబఠాణి రూ.135

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:58 AM

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోట 27, వంకాయ 18, బెండకాయ రూ. 40లకు విక్రయిస్తున్నారు.

రైతుబజార్‌లో ధరల వివరాలు.. టమోటా రూ.27, పచ్చిబఠాణి రూ.135
kukatpally raitu bazar

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

కూరగాయ పేరు

ధర (రూ./కిలో)

టమోటా

27

వంకాయ

18

బెండకాయ

40

పచ్చిమిర్చి

48

బజ్జీమిర్చి

45

కాకరకాయ

34

బీరకాయ

32

క్యాబేజీ

13

బీన్స్

55

క్యారెట్

45

గోబీపువ్వు

30

దొండకాయ

18

చిక్కుడుకాయ

45

గోరుచిక్కుడు

35

బీట్‌రూట్

31

క్యాప్సికం

50

ఆలుగడ్డ

21

కీర

23

దోసకాయ

28

సొరకాయ

20

పొట్లకాయ

24

కంద

28

ఉల్లిపొరక

55

ఉల్లిగడ్డ

40

చింతకాయ

80

మామిడికాయ

15–20

అరటికాయ

9–10

చామగడ్డ

44

ముల్లంగి

6–8

చిలగడదుంప

40

గుమ్మడికాయ

40

నిమ్మకాయలు

50–60

మునగకాయలు

10–12

పచ్చిబఠాణి

135

బొప్పాయి

50

పుట్టగొడుగులు

45

ఎండుమిర్చి

280

అల్లం

120

వెల్లుల్లి

260

చింతపండు

160

పండుమిర్చి

80

ఉసిరి

100

కరివేపాకు

60

పర్వల్

40

పల్లికాయ

50

లోబా

40

ఆ కాకరకాయ

100

గమనిక: పై ధరలు మంగళవారం ఉదయం 9:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.


city1.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

హరీశ్‌కు తుమ్మిడిహట్టి భయం పట్టుకుంది!

ఎర్రవల్లి 325 సర్వేనెంబర్‌లో హెచ్చరిక బోర్డులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 06:58 AM