Share News

రైతుబజారులో నేటి ధరల వివరాలు..

ABN , Publish Date - Aug 29 , 2026 | 07:43 AM

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజారులో ధరలు(కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోట 13, వంకాయ 28, బెండకాయ 23, పచ్చిమిర్చి 26, బజ్జిమిర్చి 55, కాకరకాయ రూ.26లకు విక్రయిస్తున్నారు.

 రైతుబజారులో నేటి ధరల వివరాలు..
Vegetable prices today

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజారులో ధరలు(కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

కూరగాయ

ధర (రూ./కిలో)

టమోట

13

వంకాయ

28

బెండకాయ

23

పచ్చిమిర్చి

26

బజ్జిమిర్చి

55

కాకరకాయ

26

బీరకాయ

23

క్యాబేజీ

12

బీన్స్

55

క్యారెట్

45

గోబీపువ్వు

25

దొండకాయ

18

చిక్కుడుకాయ

28

గోరుచిక్కుడు

23

బీట్‌రూట్

32

క్యాప్సికం

33

ఆలుగడ్డ

18

కీర

18

దోసకాయ

15

సొరకాయ

15

పొట్లకాయ

18

కంద

23

ఉల్లిపొరక

23

ఉల్లిగడ్డ

49

మామిడికాయ

15–20

అరటికాయ

9–10

చామగడ్డ

23

ముల్లంగి

6–8

చిలగడదుంప

35

గుమ్మడికాయ

40

నిమ్మకాయలు

40–50

మునగకాయలు

6–8

పచ్చిబఠాణి

40

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండుమిర్చి

260

అల్లం

220

వెల్లుల్లి

240

చింతపండు

160

పండుమిర్చి

80

ఉసిరి

120

కరివేపాకు

50

పర్వల్

40

పల్లికాయ

50


city2.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 29 , 2026 | 07:43 AM