Share News

వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Aug 29 , 2026 | 06:44 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala Tirupati

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttt.jpgబుధవారం హుండీ ఆదాయం: రూ.4.45 కోట్లు

గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 66,437

తలనీలాలు సమర్పించినవారు: 26,771


ఈ వార్తలు కూడా చదవండి:

చావుకి బతుక్కి మధ్య..!

విశాఖలో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 29 , 2026 | 06:44 AM