కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..
ABN , Publish Date - Jun 06 , 2026 | 07:51 AM
హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 38, వంకాయ 24, బెండకాయ 35, పచ్చి మిర్చి 40, బజ్జి మిర్చి రూ. 35లకు విక్రయిస్తున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
కూరగాయ / పండు | ధర (రూ./కిలో) |
|---|---|
టమోటా | 38 |
వంకాయ | 24 |
బెండకాయ | 35 |
పచ్చిమిర్చి | 40 |
బజ్జి మిర్చి | 35 |
కాకరకాయ | 42 |
బీరకాయ | 35 |
క్యాబేజీ | 16 |
బీన్స్ | 65 |
క్యారెట్ | 33 |
గోబి పువ్వు | 25 |
దొండకాయ | 25 |
చిక్కుడుకాయ | 55 |
గోరుచిక్కుడు | 28 |
బీట్‌రూట్ | 23 |
క్యాప్సికం | 55 |
ఆలుగడ్డ | 18 |
కీర | 23 |
దోసకాయ | 18 |
సొరకాయ | 20 |
పొట్లకాయ | 23 |
కంద | 35 |
ఉల్లిపొరక | 55 |
ఉల్లిగడ్డ | 22 |
మామిడికాయ | 15-20 |
అరటికాయ | 8-10 |
చామగడ్డ | 28 |
ముల్లంగి | 6-8 |
చిలగడదుంప | 25 |
గుమ్మడికాయ | 25 |
నిమ్మకాయలు | 40-50 |
మునగకాయలు | 35 |
పచ్చిబఠాణి | 40 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండు మిర్చి | 260 |
అల్లం | 140 |
వెల్లుల్లి | 240 |
చింతపండు | 160 |
పండు మిర్చి | 80 |
ఉసిరి | 80 |
కరివేపాకు | 30 |
పర్వల్ | 40 |
పల్లికాయ | 60 |
ఈ వార్తలు కూడా చదవండి:
హాస్టళ్లకు, గురుకులాలకు గ్రేడ్‌లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News