Share News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Jun 06 , 2026 | 06:57 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.jpgబుధవారం హుండీ ఆదాయం: రూ.4.16 కోట్లు

గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 75,691

తలనీలాలు సమర్పించినవారు: 39,050


ఈ వార్తలు కూడా చదవండి:

చురుగ్గా ‘నైరుతి’

హాస్టళ్లకు, గురుకులాలకు గ్రేడ్‌లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 06 , 2026 | 07:12 AM