కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..
ABN , Publish Date - Jun 04 , 2026 | 08:05 AM
హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 35, వంకాయ 25, బెండకాయ 35, పచ్చి మిర్చి రూ. 40లకు విక్రయిస్తున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
కూరగాయ / పండు | ధర (రూ./కిలో) |
|---|
టమాటా | 35 |
వంకాయ | 25 |
బెండకాయ | 35 |
పచ్చిమిర్చి | 40 |
బజ్జి మిర్చి | 40 |
కాకరకాయ | 45 |
బీరకాయ | 35 |
క్యాబేజీ | 18 |
బీన్స్ | 65 |
క్యారెట్ | 39 |
గోబీ పువ్వు | 25 |
దొండకాయ | 24 |
చిక్కుడు కాయ | 55 |
గోరు చిక్కుడు | 28 |
బీట్‌రూట్ | 25 |
క్యాప్సికం | 55 |
ఆలుగడ్డ | 18 |
కీర | 23 |
దోసకాయ | 18 |
సొరకాయ | 20 |
పొట్లకాయ | 20 |
కంద | 30 |
ఉల్లిపొరక | 55 |
ఉల్లిగడ్డ | 20 |
మామిడికాయ | 15–20 |
అరటికాయ | 9–10 |
చామగడ్డ | 28 |
ముల్లంగి | 6–8 |
చిలగడదుంప | 25 |
గుమ్మడికాయ | 30 |
నిమ్మకాయలు | 40–50 |
మునగకాయలు | 6–8 |
పచ్చిబఠాణి | 40 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండు మిర్చి | 260 |
అల్లం | 140 |
వెల్లుల్లి | 240 |
చింతపండు | 160 |
పండు మిర్చి | 80 |
ఉసిరి | 85 |
కరివేపాకు | 30 |
పర్వల్ | 40 |
పల్లికాయ | 60 |
ఈ వార్తలు కూడా చదవండి:
తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎంతంటే..
లావాదేవీల్లో నగదు చెల్లింపులదే హవా
Read Latest AP News And Telangana News And International News And Telugu News