కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..
ABN , Publish Date - Aug 22 , 2026 | 07:43 AM
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు(కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 15, వంకాయ 35, బెండకాయ 35, పచ్చిమిర్చి రూ. 45లకు విక్రయిస్తున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు(కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
టమాటా | 15 |
వంకాయ | 35 |
బెండకాయ | 35 |
పచ్చిమిర్చి | 45 |
బజ్జిమిర్చి | 60 |
కాకరకాయ | 32 |
బీరకాయ | 40 |
క్యాబేజీ | 15 |
బీన్స్ | 75 |
క్యారెట్ | 45 |
గోబీపువ్వు | 25 |
దొండకాయ | 26 |
చిక్కుడుకాయ | 50 |
గోరుచిక్కుడు | 32 |
బీట్‌రూట్ | 32 |
క్యాప్సికం | 33 |
ఆలుగడ్డ | 18 |
కీర | 18 |
దోసకాయ | 14 |
సొరకాయ | 15 |
పొట్లకాయ | 23 |
కంద | 28 |
ఉల్లిపొరక | 40 |
ఉల్లిగడ్డ | 40 |
చామగడ్డ | 28 |
ముల్లంగి | 6-8 |
చిలగడదుంప | 40 |
గుమ్మడికాయ | 40 |
నిమ్మకాయలు | 40-50 |
మునగకాయలు | 6-8 |
పచ్చిబఠాణి | 40 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండుమిర్చి | 260 |
అల్లం | 220 |
వెల్లుల్లి | 240 |
చింతపండు | 160 |
పండుమిర్చి | 80 |
ఉసిరి | 120 |
కరివేపాకు | 50 |
పర్వల్ | 45 |
పల్లికాయ | 60 |
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News