Share News

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

ABN , Publish Date - Aug 22 , 2026 | 06:26 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లలో, నారాయణగిరిలోని ఒక షెడ్‌లో సర్వదర్శన భక్తులు వేచివుండగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgబుధవారం హుండీ ఆదాయం: రూ.4.86 కోట్లు

గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 70,114

తలనీలాలు సమర్పించినవారు: 28,963


ఈ వార్తలు కూడా చదవండి:

నేడు కేరళకు పవన్‌ కల్యాణ్‌

రేపటి నుంచి ఏఈఈ నియామక పరీక్షలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 06:27 AM