Share News

కాచిగూడ-మురదేశ్వర్‌ సూపర్‌ఫాస్ట్‌ ‘కుంట’వరకు పొడిగింపు

ABN , Publish Date - Jun 19 , 2026 | 08:19 AM

హైదరాబాద్ కాచిగూడ నుంచి కర్ణాటకలోని మురదేశ్వర్‌కు ప్రస్తుతం నడుస్తున్న వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‏ను కుంట వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

కాచిగూడ-మురదేశ్వర్‌ సూపర్‌ఫాస్ట్‌ ‘కుంట’వరకు పొడిగింపు
Kacheguda Murdeshwar Express

హైదరాబాద్‌ సిటీ: కాచిగూడ నుంచి కర్ణాటకలోని మురదేశ్వర్‌కు ప్రస్తుతం నడుస్తున్న వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‏ను కుంట వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శుక్రవారం నుంచే ఇది అమల్లోకి రానుందని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. అయితే, 12789/12790 రైళ్లు కాచిగూడ-మంగళూరు మధ్య సూపర్‌ఫాస్ట్‌గా, అక్కడి నుంచి కుంట వరకు నాన్‌ సూపర్‌ఫాస్ట్‏గా నడుస్తాయని ఆయన పేర్కొన్నారు.


city4.jpg
ఈ వార్తలు కూడా చదవండి:

ఈ రోజు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 08:19 AM