Share News

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు

ABN , Publish Date - Jun 27 , 2026 | 07:53 AM

హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు
Hyderabad vegetable prices

హైదరాబాద్: హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

కూరగాయ / వస్తువు

ధర (రూ./కిలో)

టమోటా

21

వంకాయ

22

బెండకాయ

35

పచ్చిమిర్చి

40

బజ్జి మిర్చి

28

కాకరకాయ

32

బీరకాయ

35

క్యాబేజీ

20

బీన్స్

85

క్యారెట్

40

గోబీ పువ్వు

25

దొండకాయ

18

చిక్కుడుకాయ

65

గోరుచిక్కుడు

28

బీట్‌రూట్

28

క్యాప్సికం

60

ఆలుగడ్డ

18

కీర

23

దోసకాయ

16

సొరకాయ

20

పొట్లకాయ

28

కంద

35

ఉల్లిపొరక

85

ఉల్లిగడ్డ

26

మామిడికాయ

15–20

అరటికాయ

9–10

చామగడ్డ

28

ముల్లంగి

6–8

చిలగడదుంప

30

గుమ్మడికాయ

40

నిమ్మకాయలు

40–50

మునగకాయలు

8–10

పచ్చిబఠాణి

40

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండుమిర్చి

260

అల్లం

160

వెల్లుల్లి

240

చింతపండు

160

పండుమిర్చి

80

ఉసిరి

85

కరివేపాకు

50

పర్వల్

40

పల్లికాయ

60

లోబా

40

గమనిక: పై ధరలు ఈరోజు ఉదయం 9:30 గంటల వరకు కూకట్‌పల్లి రైతుబజార్‌లో అందుబాటులో ఉన్న ధరలు.


city2.3.jpgఈ వార్తలు కూడా చదవండి:

బంగారం ధరలు పెరిగాయ్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9.30 నుంచి కరెంట్ కట్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 27 , 2026 | 07:53 AM