Home » onion prices
హైదరాబాద్ నగరంలోని మార్కెట్‌లో వెల్లుల్లి ధరలు వడివడిగా పెరుగుతున్నాయి. ఉల్లిపాయ రేట్లు దిగనని చెబుతున్నాయి.
ఆకాశాన్నంటిన ఉల్లిగడ్డ ధరలు సామాన్యుడికి గుండెకోత మిగులుస్తున్నాయి. మొన్నటివరకు కిలో ముప్పై, నలభై రూపాయల మధ్య ఉన్న ఉల్లిగడ్డ, ఇప్పుడు ఏకంగా రూ.60 నుంచి 80 వరకు పలుకుతూ సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది.
నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏపీలో కిలో ఉల్లిపాయలు రూ.32కే సర్కార్ అందించనున్నట్లు తెలిపారు.
అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని సానిపల్లి ఉల్లి సాగుకు ప్రసిద్ధి. ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక విస్తీర్ణంలో పంట పెట్టేవారు.
ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుడి వంటింటి బడ్జెట్‌ను కుదిపేస్తున్నాయి.
ఎర్రగడ్డల ధరలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ధర రూ.70కి చేరుకుంది.
తల్లి చేసే మేలు ఉల్లి చేస్తుందంటారు. రుచితో పాటు ఔషధగుణాలు కలిగిన ఉల్లిని ఎంతో ఇష్టంగా తింటారు. ప్రస్తుతం తెల్ల ఉల్లి కిలోకు రూ.100 చేరువ కాగా, ఎర్ర ఉల్లి రూ.60 నుంచి 70 వరకు ధర పలుకుతోంది.
హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
ఉల్లిగడ్డ ధర రోజురోజు పెరుగుతోంది. మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లోకి మహారాష్ట్ర నుంచి వచ్చిన మొదటి రకం ఉల్లిగడ్డ క్వింటా ధర రూ.2వేలు పలికింది.
మార్కెట్‌లో కనీస ధర లేక ఉల్లి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట్ మార్కెట్‌కు పంటను తరలిస్తే క్వింటాల్‌కు రూ.150 నుంచి రూ.300 మాత్రమే పలుకుతోందని లబోదిబోమంటున్నారు.