పెరిగిన టమాటా, బీరకాయ.. తగ్గిన కాకర, వంకాయ
ABN , Publish Date - May 01 , 2026 | 07:24 AM
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 29, వంకాయ 23, బెండకాయ 28, పచ్చిమిర్చి 35, బజ్జి మిర్చి 35, కాకరకాయ 26, బీరకాయ రూ,33లకు విక్రయిస్తున్నారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు
హైదరాబాద్: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
టమాటా | 29 |
వంకాయ | 23 |
బెండకాయ | 28 |
పచ్చిమిర్చి | 35 |
బజ్జి మిర్చి | 35 |
కాకరకాయ | 26 |
బీరకాయ | 33 |
క్యాబేజీ | 13 |
బీన్స్ | 95 |
క్యారెట్ | 35 |
గోబి పువ్వు (ఒకటి) | 25 |
దొండకాయ | 28 |
చిక్కుడు కాయ | 50 |
గోరు చిక్కుడు | 28 |
బీట్‌రూట్ | 35 |
క్యాప్సికం | 35 |
ఆలుగడ్డ | 18 |
కీర | 18 |
దోసకాయ | 16 |
సొరకాయ (ఒకటి) | 15 |
పొట్లకాయ (ఒకటి) | 28 |
కంద | 35 |
ఉల్లిపొరక | 75 |
ఉల్లిగడ్డ | 17 |
మామిడి కాయ (ఒకటి) | 15–20 |
అరటికాయ (ఒకటి) | 8–9 |
చామగడ్డ | 30 |
ముల్లంగి | 6–8 |
చిలగడదుంప | 25 |
గుమ్మడికాయ | 30 |
నిమ్మకాయలు (డజన్) | 80–100 |
మునగకాయ (ఒకటి) | 6–8 |
పచ్చిబఠాణి | 40 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండు మిర్చి | 260 |
అల్లం | 120 |
వెల్లుల్లి | 200 |
చింతపండు | 160 |
పండు మిర్చి | 80 |
ఉసిరి | 100 |
కరివేపాకు | 80 |
పర్వల్ | 60 |
పల్లికాయ | 50 |

ఈ వార్తలు కూడా చదవండి:
నేను సీఎం కావాలన్నా.. కుర్చీ ఖాళీగా లేదు
జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..
Read Latest Telangana News and National News