తగ్గిన వంకాయ, టమాటా.. పెరిగిన బెండ, బీరకాయ
ABN , Publish Date - Apr 07 , 2026 | 07:49 AM
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 15, వంకాయ 18, బెండకాయ 35, పచ్చి మిర్చి 40, బజ్జి మిర్చి 23 రూపాయలకు విక్రయిస్తున్నారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు
హైదరాబాద్: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
కూరగాయ | ధర (రూ.) |
|---|
టమోటా | 15 |
వంకాయ | 18 |
బెండకాయ | 35 |
పచ్చిమిర్చి | 40 |
బజ్జి మిర్చి | 23 |
కాకరకాయ | 26 |
బీరకాయ | 35 |
క్యాబేజీ | 13 |
బీన్స్ | 50 |
క్యారెట్ | 20 |
గోబి పువ్వు | 25 |
దొండకాయ | 28 |
చిక్కుడు కాయ | 45 |
గోరుచిక్కుడు | 30 |
బీట్‌రూట్ | 18 |
క్యాప్సికం | 35 |
ఆలుగడ్డ | 18 |
కీర | 18 |
దోసకాయ | 16 |
సొరకాయ | 15 |
పొట్లకాయ | 20 |
కంద | 35 |
ఉల్లిపొరక | 35 |
ఉల్లిగడ్డ | 18 |
మామిడి కాయ | 15–20 |
అరటికాయ | 8–10 |
చామగడ్డ | 31 |
ముల్లంగి | 6–8 |
చిలగడదుంప | 25 |
గుమ్మడికాయ | 30 |
నిమ్మకాయలు | 50–60 |
మునగకాయలు | 4–5 |
పచ్చిబఠాణి | 40 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండుమిర్చి | 260 |
అల్లం | 100 |
వెల్లుల్లి | 180 |
చింతపండు | 180 |
పండుమిర్చి | 80 |
ఉసిరి | 100 |
కరివేపాకు | 100 |
పర్వల్ | 55 |
పల్లికాయ | 50 |

ఈ వార్తలు కూడా చదవండి:
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు 9 మంది మృతి..
Read Latest Telangana News and National News