శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం
ABN , Publish Date - Apr 07 , 2026 | 06:38 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 18 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 5కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
శనివారం హుండీ ఆదాయం: రూ.3.78 కోట్లు
ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 83,271
తలనీలాలు సమర్పించినవారు: 25,018
ఈ వార్తలు కూడా చదవండి:
అమరావతే రాజధాని.. చట్టబద్ధ రక్షణ ప్రక్రియ సంపూర్ణం
తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు 9 మంది మృతి..
Read Latest Telangana News and National News