ఆ ఏరియాల్లో మధ్యాహ్నం 2 నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - Apr 07 , 2026 | 07:07 AM
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు.
నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
హైదరాబాద్: గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 11కేవీ భరత్ నగర్ ఫీడర్ పరిధిలోని భరత్ నగర్ కాలనీ, మహేశ్వరి నగర్ కాలనీ, శక్తి నగర్, ఎల్.ఐ.జి, ఈడబ్ల్యూఎస్, ఎం.ఐ.జి.హెచ్.ఐ.జి,
ఎస్పీ నగర్ ప్రాంతాలతోపాటు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ శంకర్‌లాల్ నగర్ ఫీడర్ పరిధిలోని ప్రేమ్‌నగర్, జనప్రియ నగర్ వెనక ప్రాంతం, గోకుల్ థియేటర్ వెనక ప్రాంతం, ఛత్రపతి శివాజీ నగర్, బ్రహ్మ శంకర్‌లాల్ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు 9 మంది మృతి..
Read Latest Telangana News and National News