Share News

చర్లపల్లి-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Oct 10 , 2026 | 07:32 AM

చర్లపల్లి-తిరుపతి మధ్య ఆది, సోమవారాల్లో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

 చర్లపల్లి-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
cherlapally tirupati special trains

హైదరాబాద్‌ సిటీ: చర్లపల్లి-తిరుపతి మధ్య ఆది, సోమవారాల్లో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. 07713 ప్రత్యేకరైలు చర్లపల్లి నుంచి ఆదివారం సాయంత్రం 6.10గంటలకు, 07714 ప్రత్యేక రైలు తిరుపతి నుంచి సోమవారం మధ్యాహ్నం 2.45గంటలకు బయల్దేరుతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.


trains1.2.jpgమార్గమధ్యంలో జనగాం, ఖాజీపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో హాల్ట్‌ ఉంటుందని పేర్కొన్నారు.


train1.3.jpgఈ వార్తలు కూడా చదవండి:

తెలంగాణకు 2.981 టీఎంసీలు ఇవ్వండి

రహస్యంగా వైద్యం చేయించుకుంటున్న కేటీఆర్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 07:32 AM