Share News

పూల సింగిడి.. నేటినుంచి 18 వరకు బతుకమ్మ సంబురాలు

ABN , Publish Date - Oct 10 , 2026 | 09:08 AM

బతుకమ్మ పండుగకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. పువ్వులను పూజించడం అంటే ప్రకృతిని ఆరాధించడమే. సమైక్య జీవన విధానాన్ని పెంపొందించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం.

పూల సింగిడి.. నేటినుంచి 18 వరకు బతుకమ్మ సంబురాలు
Bathukamma celabrations

హైదరాబాద్: బతుకమ్మ పండుగకు నగరం ముస్తాబైంది. పువ్వులను పూజించడం అంటే ప్రకృతిని ఆరాధించడమే. సమైక్య జీవన విధానాన్ని పెంపొందించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. ప్రకృతిలో లభించే తంగేడు, గునుగు, చామంతి, కట్ల పువ్వులు, బీర, గుమ్మడి, మందారాలు, గన్నేరు వివిధ రకాల పువ్వులను తీసుకువచ్చి అందంగా బతుకమ్మను తయారు చేస్తారు.


city1.2.jpgఅనంతరం బతుకమ్మపై గౌరమ్మను పెట్టి మహిళలందరూ పాటలు పాడతారు. తొమ్మిది రోజుల పాటు ఈ బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు. ఎంగిలి పువ్వుల బతుకమ్మతో నేటి నుంచి సంబరాలు మొదలవుతాయి. 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.


city1.3.jpgఈ వార్తలు కూడా చదవండి:

చర్లపల్లి-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

తెలంగాణకు 2.981 టీఎంసీలు ఇవ్వండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 09:11 AM