Share News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

ABN , Publish Date - May 28 , 2026 | 06:39 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని 7 షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచిఉన్నారు.


ttd1.2.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.4.14 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 89,403

తలనీలాలు సమర్పించినవారు: 44,234


ఈ వార్తలు కూడా చదవండి:

దుర్గగుడి ఘాట్‌రోడ్డు నేటి నుంచి మూసివేత

కల్తీ నెయ్యి కారకులపై కఠిన చర్యలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 28 , 2026 | 06:39 AM