Share News

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

ABN , Publish Date - Sep 16 , 2026 | 07:02 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లో 3 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 2 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచి ఉన్నారు.


ttd1.2.jpgఇక, శని, ఆదివారాల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.8.89 కోట్లు. అలాగే ఆది, సోమవారం 1.79 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, 70,044 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం

అలయ్‌ బలయ్‌కు రండి: బాబుకు దత్తన్న ఆహ్వానం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 07:02 AM