Share News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

ABN , Publish Date - Jun 30 , 2026 | 06:35 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారంసాయంత్రం 4గంటలవరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


zz.jpgశనివారం హుండీ ఆదాయం: రూ.4.90 కోట్లు

ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 91,793

తలనీలాలు సమర్పించినవారు: 31,221


ఈ వార్తలు కూడా చదవండి:

పల్లెల్లో 90 శాతం..నగరాల్లో 30 శాతం!

మరోసారి గడువు కోరిన అమర్నాథ్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 30 , 2026 | 06:35 AM