Share News

శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

ABN , Publish Date - Oct 01 , 2026 | 06:56 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోగా క్యూలైన్‌ ఆక్టోపస్‌ భవనం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచి వున్నారు.


ttd1.2.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.4.13 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 77,082

తలనీలాలు సమర్పించినవారు: 34,039


ఈ వార్తలు కూడా చదవండి:

కామన్వెల్త్‌ పవర్‌లిఫ్టింగ్‌లో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సత్తా

రెండో విడత ‘తల్లికి వందనం’ జాప్యమేల?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 06:56 AM