Share News

శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం

ABN , Publish Date - Apr 09 , 2026 | 06:31 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని 18 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.4.38 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 74,232

తలనీలాలు సమర్పించినవారు: 23,288


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య

Read Latest Telangana News and National News

Updated Date - Apr 09 , 2026 | 06:48 AM