ఇరాన్ ప్రణాళికను అంగీకరించడంతోనే అరాగ్చీ
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:08 AM
ఇరాన్ ప్రణాళికను అంగీకరించడంతోనే: అరాగ్చీఇరాన్ చేసిన 10 సూత్రాల ప్రణాళిక ఆధారంగా చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించడం...
ఇరాన్ ప్రణాళికను అంగీకరించడంతోనే: అరాగ్చీఇరాన్ చేసిన 10 సూత్రాల ప్రణాళిక ఆధారంగా చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించడం, ఆయన ప్రతిపాదించిన 15 సూత్రాలనూ చర్చల్లో చేర్చాలని ప్రతిపాదించడం నేపథ్యంలో.. కాల్పుల విరమణకు అంగీరించినట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చెప్పారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి మేరకు చర్చల కోసం సిద్ధమైనట్టు తెలిపారు. సాంకేతిక పరిమితులను పరిగణనలోకి తీసుకుని, ఇరాన్ మిలిటరీ పర్యవేక్షణలో హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అనుమతిస్తున్నట్టు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..
ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..