Share News

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Nov 07 , 2026 | 06:18 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లలో, నారాయణగిరిలోని 2 షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచి ఉన్నారు.


ttd2.jpgబుధవారం హుండీ ఆదాయం: రూ.3.63 కోట్లు

గురువారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 65,218

తలనీలాలు సమర్పించినవారు: 20,213


ఈ వార్తలు కూడా చదవండి:

ఆ వార్డుల్లో రీపోలింగ్‌కు ఆదేశించలేం

గ్రీన్‌ క్రాకర్స్‌నే వినియోగించండి: పీసీబీ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 06:18 AM