Share News

గ్రీన్‌ క్రాకర్స్‌నే వినియోగించండి: పీసీబీ

ABN , Publish Date - Nov 07 , 2026 | 05:29 AM

దీపావళి పండుగకు ప్రజలు హరిత బాణ సంచా(గ్రీన్‌ క్రాకర్స్‌)నే వినియోగించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి శుక్రవారం ఓ ప్రకటనలో కోరింది.

గ్రీన్‌ క్రాకర్స్‌నే వినియోగించండి: పీసీబీ

అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): దీపావళి పండుగకు ప్రజలు హరిత బాణ సంచా(గ్రీన్‌ క్రాకర్స్‌)నే వినియోగించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి శుక్రవారం ఓ ప్రకటనలో కోరింది. నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు పీసీబీ సభ్య కార్యదర్శి లేఖ ఆధారంగా పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి.. సంబంధిత శాఖలకు సూచనలు జారీ చేశారు. విశాఖలో కాలుష్య స్థాయిలు పెరిగాయని పీసీబీ పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 05:29 AM