శ్రీవారి సర్వదర్శనానికి 10గంటలు
ABN , Publish Date - Apr 16 , 2026 | 06:54 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో ఒక షెడ్‌లో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
సోమవారం హుండీ ఆదాయం: రూ.3.98 కోట్లు
మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 79,426
తలనీలాలు సమర్పించినవారు: 25,889
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News