Share News

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

ABN , Publish Date - Nov 19 , 2026 | 06:42 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 29 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.4.06 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 80,833

తలనీలాలు సమర్పించినవారు: 24,771


ఈ వార్తలు కూడా చదవండి:

మూడో పంటా.. పోయింది!

వైసీపీవి దిగజారుడు రాజకీయాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 06:46 AM