Share News

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

ABN , Publish Date - Aug 04 , 2026 | 06:47 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని నాలుగు షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.jpgశనివారం హుండీ ఆదాయం: రూ.4.50 కోట్లు

ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 84,645

తలనీలాలు సమర్పించినవారు: 29,700


ఈ వార్తలు కూడా చదవండి:

కృష్ణమ్మ పరవళ్లు

నీటి టాంకర్ల దోపిడీ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 04 , 2026 | 06:47 AM